నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో మంత్రి పొంగూరు నారాయణ భేటీ అయ్యారు. ఇరువురు సుమారు అరగంటసేపు పలు అంశాలపై చర్చించారు. కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించిన సుదీర్ఘమైన మంతనాలు జరిగినట్లు సమాచారం. కోటంరెడ్డి సోదరులతో ఎన్నికలకు సంబంధించి డివిజన్లు వివిధ ఎత్తుగడలపై చర్చ సాగింది.
ఆంధ్రప్రదేశ్
రూరల్ ఎమ్మెల్యే తో భేటీ అయిన మంత్రి నారాయణ


