హైదరాబాద్: 28°C
తెలంగాణ

సరూర్‌నగర్ చెరువును పరిశీలించిన కమిషనర్

RR: ఎల్‌బీనగర్ జోనల్ కమిషనర్ వికాస్ సరూర్‌నగర్ చెరువును సందర్శించి, రాబోయే గణేశ్ ఉత్సవాల నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించారు. అవసరమైన అన్ని పనులను నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ఉత్సవాలను సురక్షితంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్ట చర్యలు చేపట్టాలని సూచించారు.