హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్వర్ణ గ్రామం బోర్డుల ఏర్పాటు

PLD: గ్రామ, వార్డు సచివాలయాల పేర్లను 'స్వర్ణ గ్రామం', 'స్వర్ణ వార్డు'గా మార్చాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఆదేశాల మేరకు రొంపిచర్లలోని గ్రామ సచివాలయంలో పాత బోర్డు తొలగించి, ‘స్వర్ణ గ్రామం’ పేరుతో శనివారం నూతన బోర్డులను అధికారులు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగానే ఈ నూతన నామకరణ ప్రక్రియ పూర్తి చేసినట్లు సంబంధిత అధికారులు తెలిపారు.