హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రతి విద్యార్థిపై శ్రద్ధ పెట్టాలి: కలెక్టర్

TPT: టాపర్లపైనే ఫోకస్ పెట్టకుండా తరగతిలోని ప్రతి విద్యార్థిపై ఉపాధ్యా యులు శ్రద్ధ చూపాలని తిరుపతి కలెక్టర్ సూచించారు. కొద్దిమంది విద్యార్థులు మంచి మార్కులు సాధించడమే లక్ష్యంగా మిగతా పిల్లలను నిర్లక్ష్యం చేయవద్దన్నారు. వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారిలో ఆత్మవిశ్వాసం పెంచేలా ప్రోత్సహించాలని చెప్పారు.