MHBD: నెల్లికుదురు (M) మేచరాజుపల్లిలోని పడమటి చెరువులో నాటుబాంబు పేలి కుక్క మృతిచెందింది. చెరువువద్ద ఉన్న బాంబును కుక్క కొరకడంతో ఒక్కసారిగా పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. జంగ పిల్లులు, నక్కలు,వేటాడేందుకు గుర్తుతెలియని వ్యక్తులు బాంబులు అమర్చారా అనే కోణంలో ఆలోచిస్తున్నారు.
తెలంగాణ
నాటుబాంబు పేలి కుక్క మృతి


