PDPL: వైద్య విద్య ఎంబీబీఎస్‌లో సీటు సాధించిన అనాధ బాలిక సంధ్యను కలెక్టర్ శ్రీహర్ష శనివారం తన ఛాంబర్‌లో అభినందించారు. సంధ్య పెద్దపల్లి తబిత అనాధాశ్రమంలో ఉంటూ ఇంటర్మీడియట్ పూర్తి చేసింది. అనంతరం కలెక్టర్ ఆమెకు ఆన్‌లైన్‌లో నీట్ శిక్షణ ఇప్పించారు. ఆశ్రమంలోని విద్యార్థులు సంధ్యను ఆదర్శంగా తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.
తెలంగాణ
MBBS సీటు సాధించిన బాలికకు కలెక్టర్ అభినందన


