BPT: చీరాల నియోజకవర్గం చల్లారెడ్డిపాలెం పంచాయతీ పరిధిలోని విద్యా కాలేజ్ సమీపంలో శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి విగ్రహ శంకుస్థాపన మహోత్సవం శనివారం వైభవంగా జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ తొలి శంకువును ప్రతిష్ఠించారు. ఆధ్యాత్మికతను పెంపొందించేందుకు ఆలయాల నిర్మాణం దోహదపడుతుందని ఎమ్మెల్యే తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
చీరాలలో ఆధ్యాత్మిక శోభ.. స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ


