హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీఎం సహాయనిధి పేదలకు వరం: ఎమ్మెల్యే

గద్వాల పట్టణానికి చెందిన 24 మంది లబ్ధిదారులకు మంజూరైన రూ. 8,27,500 విలువైన సీఎం సహాయనిధి (CMRF) చెక్కులను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి శనివారం అందజేశారు. ఆపదలో ఉన్న పేదలకు ఈ నిధి గొప్ప భరోసానిస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ బి.ఎస్. కేశవ్, కౌన్సిలర్లు, బీఆర్‌ఎస్ నాయకులు తదితరులు కళారు.