హైదరాబాద్: 28°C
తెలంగాణ

'రాజీవ్ యువ వికాసం రుణాలను అందించాలి'

BHPL: నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రకటించిన రాజీవ్ యువ వికాసం పథకం ముందుకు సాగడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. BHPL జిల్లాలో 18 వేల మందికిపైగా యువత దరఖాస్తు చేసుకున్నా ఏడాది గడిచినా అమలు కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి దరఖాస్తులను పరిశీలించి అర్హులకు రుణాలు అందించాలన్నారు.