VZM: ఎస్సీ నిరుద్యోగ యువతకు ఇజ్రాయెల్‌లో కేర్‌గివర్ ఉద్యోగాలతో పాటు వివిధ రంగాల్లో ఉచిత నైపుణ్య శిక్షణ అందిస్తున్నట్లు ఇంఛార్జి ఈడీ జీ.గోపి శనివారం తెలిపారు. కేర్‌గివర్ ఉద్యోగాలకు సెప్టెంబర్ 10 వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అర్హులు apsccorporation.ap.gov.inలో నమోదు చేసుకోవాలని, వివరాలకు 9652600967, 9642460838 నంబర్లను సంప్రదించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ఎస్సీ యువతకు ఉపాధి అవకాశాలు


