NLG: దేవరకొండ ఎంకేఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి, ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో ప్రిన్సిపల్ ప్రొఫెసర్ రామావత్ రవికుమార్‌ను రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ పాల్గొని శాలువాతో సత్కరించి మెమొంటో అందించారు.
తెలంగాణ
ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం


