NRPT: కోటకొండ పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెచ్‌ఎం డాక్టర్ సునీత జపాన్ పర్యటనకు ఎంపికైన సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆమెకు ఘనంగా సెండ్ ఆఫ్ పలికారు. విద్యాభివృద్ధిలో భాగంగా జపాన్‌లో జరిగే ప్రత్యేక శిక్షణా కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న హెచ్‌ఎం డాక్టర్ సునీతను పూలమాలలతో సత్కరించి, శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ
జపాన్ పర్యటన.. హెచ్ఎంకు ఘన సన్మానం


