NRML: విద్యార్థులకు పెండింగ్‌లో ఉన్న ఫీజు రియంబర్స్‌మెంట్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం నిరసన ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఇంద్రనగర్ నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ ప్రధాన వీధుల గుండా ట్యాంక్‌బండ్ వరకు కొనసాగింది. అక్కడ విద్యార్థులచే నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేశారు.
తెలంగాణ
VIDEO: బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ..!


