KRNL: శ్రావణమాసం 4వ శనివారాన్ని పురస్కరించుకొని పత్తికొండలో నాయి బ్రాహ్మణుల సంఘం ఆధ్వర్యంలో శ్రీ పెద్ద ఆంజనేయ స్వామి ఉత్సవ విగ్రహాల ఊరేగింపు వైభవంగా జరిగింది. దేవాలయం నుంచి ప్రారంభమైన ఈ శోభా యాత్ర అంబేడ్కర్ సర్కిల్ వరకు ఉత్సాహంగా సాగింది. దశాబ్దాలుగా శ్రావణమాసంలో ఆంజనేయ స్వామి ఊరేగింపు నిర్వహించడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోందని నిర్వాహకులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఆంజనేయ స్వామి ఉత్సవ విగ్రహ మూర్తి ఊరేగింపు


