MLG: వినాయకచవితి వేడుకల్లో విద్యుత్ ప్రమాదాలు జరగకుండా ప్రతి ఒక్కరూ మండపాల వద్ద అప్రమత్తంగా ఉండాలని శనివారం ములుగు సర్కిల్ ఎస్ఈ బిక్షపతి సూచించారు. నిమజ్జన మార్గాల్లో విద్యుత్ లైన్లు, స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లను ముందుగా తనిఖీచేయాలని, క్రేన్లు, భారీవాహనాలు లైన్లకు దూరంగా ఉంచాలని తెలిపారు. మండపాల్లో నాణ్యమైన వైర్లు, ఎంసీబీలు వినియోగించాలని సూచించారు.
తెలంగాణ
'వినాయక చవితిలో విద్యుత్ భద్రతకు ప్రాధాన్యం'


