హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పురపాలికలో మహిళా ఓటర్లే అధికం..!

CTR: మున్సిపల్ ఓటర్ల తుది జాబితాను అధికారులు ప్రకటిస్తూ విడుదల చేశారు. పుంగనూరు పురపాలికలు 36 వార్డులకు గాను 43,951 మంది ఓటర్లుగా ఉన్నారు. పురుషులు 21,243, మహిళలు 22707, ఇతరులు ఒక్కరు ఉన్నట్లు జాబితాలో వెల్లడించారు. పురుషుల కంటే మహిళలే 1,464 మంది ఎక్కువ ఓటర్లు ఉన్నారు. రిజర్వేషన్లు పూర్తయితే చైర్మన్ కుర్చీ ఎవరిదో అని పట్టణంలో చర్చలు జరుగుతున్నాయి.