హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లా కలెక్టరేట్‌లో రక్తదాన శిబిరం

KKD: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శనివారం రక్తదాన శిబిరం నిర్వహించారు. తలసేమియా వ్యాధిగ్రస్తుల కోసం రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో ఈ శిబిరం ఏర్పాటు చేసినట్లు DRO డాక్టర్ తిప్పేనాయక్ తెలిపారు. కలెక్టరేట్‌లోని అన్ని విభాగాల ఉద్యోగులు, VROలు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. కలెక్టర్, DRO, RDO ఈ శిబిరాన్ని పర్యవేక్షించారు.