KMM: ఏన్కూర్ మండలం తిమ్మారావుపేట గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు విసనపల్లి నాగేశ్వరరావు శనివారం మృతి చెందాడు. రెండు రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ అతన్ని కుటుంబ సభ్యులు ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ
చికిత్స పొందుతూ కాంగ్రెస్ నాయకుడు మృతి


