NRML: నిర్మల్ ప్రెస్ క్లబ్‌లో ప్లంబింగ్ టెక్నీషియన్లు సమావేశమై నూతన యూనియన్‌ను ఏకగ్రీవంగా ఏర్పాటు చేశారు. జిల్లా అధ్యక్షుడిగా షేక్ ముదస్సిర్, ప్రధాన కార్యదర్శిగా సయ్యద్ రఫీక్, కోశాధికారిగా సయ్యద్ మజీద్ లు ఎన్నికయ్యారు. వారు మాట్లాడుతూ.. దాదాపు పదేళ్లుగా కొనసాగుతున్న పాత రేట్లను ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా సవరించనున్నట్లు తెలిపారు.
తెలంగాణ
VIDEO: నిర్మల్ ప్లంబర్లకు కొత్త యూనియన్


