BHPL: ప్రభుత్వం వెయ్యి రోజుల ప్రజా పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా భూపాలపల్లి జిల్లా కేంద్రంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు హనుమాన్ టెంపుల్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించి ర్యాలీని ప్రారంభించారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్న ఈ ర్యాలీ హనుమాన్ టెంపుల్ నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు కొనసాగింది.
తెలంగాణ
VIDEO: కాంగ్రెస్ విజయోత్సవ ర్యాలీ


