NLG: గుర్రంపోడు మండలం తేనెపల్లి తండాలో పాత ఎంబీలు క్లోజ్ చేయకుండానే నిబంధనలకు విరుద్ధంగా నిధులు డ్రా చేశారని మాజీ సర్పంచ్ రజిత నాగరాజు నాయక్ ఆరోపించారు. పంచాయతీ సెక్రెటరీ హరికృష్ణ, సర్పంచ్ రజిత కుమ్మక్కై బిల్లులు చెల్లించకుండా నిధులు డ్రా చేశారని తెలిపారు. అధికారులు రికార్డులు పరిశీలించి, తన బకాయిలు చెల్లించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
తెలంగాణ
పాత ఎంబీలు క్లోజ్ చేయకుండా నిధులు డ్రా చేశారని ఆరోపణలు!


