కడప జిల్లా పోలీసులు చేపట్టిన ఆపరేషన్ మొబీ ట్రాక్‌లో మరో ఘన విజయం సాధించారు. 60 రోజుల్లో పోయిన, దొంగిలించబడిన 531 మొబైల్ ఫోన్లను సైబర్ క్రైమ్ పోలీసులు రికవరీ చేసి బాధితులకు అప్పగించారు. వీటి విలువ రూ. 1.06 కోట్లు. ఇప్పటివరకు 10 దశల్లో మొత్తం 7,018 మొబైళ్లు, రూ.13.73 కోట్ల విలువైన ఫోన్లను రికవరీ చేసినట్లు జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఆపరేషన్ మొబీ ట్రాక్‌లో ఘన విజయం


