హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @12PM

★ వెల్దుర్తి సమీపంలో ఘోర ప్రమాదం.. డ్రైవర్‌కు తీవ్ర గాయాలు
★ జిల్లాలో వేరుశనగ విత్తనాల స్కామ్‌పై కలెక్టర్ ఏ. సిరి ఆగ్రహం
★ పెద్దకడబూరులో నేరాలపై అవగాహన కల్పించిన సీఐ మంజునాథ్ 
★ మంత్రాలయంలో డీలర్ ఈరన్న మృతిపై టీడీపీ నేతల నివాళి