హైదరాబాద్: 28°C
తెలంగాణ

'మురుగునీటి కాల్వ పనులు ప్రారంభం'

RR: శంకరపల్లి మున్సిపల్‌లో చేవెళ్ల MLA యాదయ్య సహకారంతో మున్సిపల్ చైర్మన్ సాత ప్రవీణ్ కుమార్ 15 వ వార్డు లో 10 లక్షల రూపాయల స్టాంప్ డ్యూటీ నిధులతో నిర్మిస్తున్న భూగర్భ మురుగు నీటి కాలువ పనులని,10 వ వార్డు‌లో 5 లక్షలతో మున్సిపల్ నిధులతో నిర్మిస్తున్న భూగర్భ మురుగు నీటి కాలువ పనులను ప్రారంభించారు. వైస్ చైర్మన్, కమిషనర్, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.