హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

VKB: తెలంగాణ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును హస్నాబాద్ GUPS ప్రధానోపాధ్యాయురాలు, శ్రీమతి రత్నకళకి ముఖ్యమంత్రి A. రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా అందుకున్నారు. విద్యారంగంలో ఆమె అందిస్తున్న విశేష సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారం లభించింది. ఈ సందర్భంగా ఆమెకు , ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు శుభాకాంక్షలు తెలిపారు.