హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అభివృద్ధి పనులకు ఆమోదం..!

అన్నమయ్య: ప్రొద్దుటూరు పట్టణంలో డ్రైనేజీలు, తాగునీటి పైప్‌లైన్లు, రోడ్ల అభివృద్ధికి రూ.12 కోట్లతో 50 పనులకు పరిపాలన ఆమోదం లభించింది. ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి సెప్టెంబర్ 6న వివిధ వార్డుల్లో పనులకు శ్రీకారం చుట్టనున్నారు. ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనులు చేపడుతున్నట్లు కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ తెలిపారు.