హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉపాధ్యాయులకు ఎస్పీ ఘన సన్మానం

MBNR: గురుపూజోత్సవం సందర్భంగా మహబూబ్‌నగర్ పోలీస్ లైన్ హైస్కూల్‌లో జిల్లా ఎస్పీ డి.జానకి ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. గురువులే విద్యార్థుల భవిష్యత్తుకు మార్గదర్శకులని అన్నారు.విద్యార్థుల్లో క్రమశిక్షణ, దేశభక్తి, నైతిక విలువలు పెంపొందించాలని సూచించారు. సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని, మోసానికి గురైతే వెంటనే 1930కు ఫిర్యాదు చేయాలని తెలిపారు.