హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పాలకొల్లులో పనులకు మంత్రి శ్రీకారం

WG: పాలకొల్లు పట్టణంలో రూ. 3.76 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు మంత్రి నిమ్మల రామానాయుడు శనివారం శంకుస్థాపనలు చేశారు. రూ. 1 కోటితో క్షీరారామలింగేశ్వరస్వామి దేవస్థానంలో నిర్మించే కొత్త భవనంతో పాటు మరో 8 పనులను ప్రారంభించామని తెలిపారు. కూటమి ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించి పాలకొల్లును అన్ని విధాలా అభివృద్ధి చేస్తోందని మంత్రి పేర్కొన్నారు.