హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ నాయకులు

MBNR: మిడ్జిల్ మండల కేంద్రంలో నూతన బస్టాండ్ నిర్మాణానికి శనివారం జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే వారికి పార్టీ కండువ కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఎమ్మెల్యే చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి పార్టీలోకి వచ్చినట్లు తెలిపారు.