WGL: ఖానాపూర్(M)లోని అశోక్‌నగర్‌లో పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహ ఆవిష్కరణకు ఏర్పాటు చేసిన గద్దెను కూల్చివేయడం దుర్మార్గమని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మండిపడ్డారు. శుక్రవారం ఆయన కూల్చివేత స్థలాన్ని సందర్శించారు. ఘటన వెనుక కాంగ్రెస్ నాయకులు, స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఉన్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
VIDEO: పెద్ది విగ్రహ గద్దె కూల్చివేత దుర్మార్గం: ఎర్రబెల్లి


