హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అభ్యంతరాలపై గ్రామసభ

AKP: ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓటర్ల ముసాయిదా జాబితాపై కసింకోట మండలం జి. భీమవరం, సుందరయ్య పేట గ్రామాల్లో శనివారం గ్రామ సభ నిర్వహించారు. గ్రామ సభలో పాల్గొన్న ఎంపీడీవో సీహెచ్ చంద్రశేఖర రావు మాట్లాడారు. అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలన్నారు. జాబితాలో అనర్హులు ఉంటే తొలగిస్తామన్నారు. అర్హుల పేర్లు లేకపోతే నమోదు చేస్తామన్నారు.