SRPT: అనంతగిరి మండల పరిధిలోని ఖానాపురం, అజ్మీర తండా గ్రామాల్లో ఓటరు జాబితా సవరణ ప్రక్రియ కొనసాగుతోంది. ఇవాళ జాబితాపై వచ్చిన అభ్యంతరాలను బీఎల్‌వోలు దేవేంద్ర, ముత్యాలరాణి, శాంతి ఆయా గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులు, తొలగింపులకు సంబంధించిన దరఖాస్తులను పరిశీలించి వివరాలు నమోదు చేస్తున్నారు.
తెలంగాణ
అనంతగిరిలో ఓటరు జాబితా అభ్యంతరాల పరిశీలన కార్యక్రమం


