హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ జిల్లాలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు
★ రేపు ఆర్మూర్‌లో సాఫ్ట్‌బాల్ ఎంపికలు
★ నేటి నుంచి వికలాంగుల హక్కుల జాతీయ వేదిక రాష్ట్ర శిక్షణ తరగతులు ప్రారంభం
★ డిచ్‌పల్లి NH-44పై ఫ్లైఓవర్ వద్ద బైక్ ఢీకొని యువకుడు మృతి