NLR: బుచ్చి పట్టణంలోని బెజవాడ బుజ్జమ్మ బాలికల ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఓ ట్రస్ట్ ఆధ్వర్యంలో 200 మందికి స్టడీ మెటీరియల్‌ను అందజేశారు. సతీష్ మాట్లాడుతూ.. విద్యార్థుల విద్యాభివృద్ధికి తోడ్పాటు అందించాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో హెడ్మాస్టర్ సుజాత పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందజేత


