RR: ఫరూఖ్ నగర్ మండలం వెలిజర్ల ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సర్పంచ్ బాబు నాయక్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్ది, వారి జీవితాల్లో వెలుగులు నింపడంలో గురువుల పాత్ర అమూల్యమైనదని సర్పంచ్ కొనియాడారు. ఉపాధ్యాయుల సేవలను స్మరించుకుంటూ సన్మానించుకోవడం గర్వంగా ఉందన్నారు.
తెలంగాణ
ఉపాధ్యాయులకు ఘన సన్మానం


