SRPT: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో ఇచ్చిన హామీల అమలుపై ముఖ్యమంత్రిని నిలదీసేందుకు నకిరేకల్‌కు బయలుదేరిన, కోదాడ పట్టణ బీఆర్ఎస్ పార్టీ నాయకులను పోలీసులు ఇవాళ ముందస్తు అరెస్టు చేశారు. మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పిలుపు మేరకు కోదాడ పట్టణ అధ్యక్షుడు నయీం ఆధ్వర్యంలో నాయకులు వెళ్తుండగా అడ్డుకొని పోలీసులు స్టేషన్‌కు తరలించారు.
తెలంగాణ
బీఆర్ఎస్ నేతల ముందస్తు అరెస్టు!


