HYD: ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా తెలంగాణ డీజీపీ సి.వి. ఆనంద్ గురువులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. సమాజాన్ని మార్చడంలో, విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని ఆయన కొనియాడారు. లోకాన్ని ఉత్తమంగా మారుస్తున్న ఉపాధ్యాయులందరికీ పోలీస్ శాఖ తరపున సెల్యూట్ చేస్తున్నట్లు SMలో పేర్కొన్నారు.
తెలంగాణ
ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన డీజీపీ


