హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బండి ఆత్మకూరులో పర్యటించిన ఎమ్మెల్యే బుడ్డా

NDL: బండి ఆత్మకూరు మండల కేంద్రంలో శనివారం శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి పర్యటించారు. గ్రామానికి చేరుకున్న ఆయనకు స్థానిక టీడీపీ నాయకులు పూలతో ఘనస్వాగతం తెలిపారు. రూ.1.60 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన భవనాన్ని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు. పాఠశాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని ఆయన పేర్కొన్నారు.