ASF: పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లను విడుదల చేయాలని PDSU జిల్లా ప్రధాన కార్యదర్శి జగజంపుల తిరుపతి డిమాండ్ చేశారు. శనివారం PDSU ఆధ్వర్యంలో ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ సుమారు రూ.12వేల కోట్ల బకాయిలను విడుదల చేయకుండా విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నారన్నారు.
తెలంగాణ
విద్యార్థుల్లో ఆందోళన.. ప్రభుత్వంపై విమర్శలు


