హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కడప జిల్లా టాప్ న్యూస్ @12PM

★ వినాయక నిమజ్జన ఏర్పాట్ల పరిశీలించిన కమిషనర్ భవానీ ప్రసాద్‌ 
★ టీ- 20 లీగ్‌కు మాలేపాడు క్రీడాకారుడు గజ్జల సుబ్బు ఎంపిక
★ బద్వేలులో ఉరేసుకుని మాజీ కౌన్సిలర్ మృతి
రోటరీపురాలో ప్రేమ పేరుతో మోసం.. కేసు నమోదు చేసిన సీఐ పురుషోత్తమరాజు