హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉచితంగా 250 మట్టి గణపతి విగ్రహాల పంపిణీ

NZB: పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా వేల్పూర్‌ మండలం అంక్సాపూర్‌ ZPHS పాఠశాలలో విద్యార్థులకు 250 మట్టి గణపతి విగ్రహాలను తయారు చేసి ఉచితంగా అందజేశారు. భౌతిక, రసాయన శాస్త్ర ఉపాధ్యాయుడు పసుపుల రఘునాథ్‌ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులకు మట్టి గణపతుల ప్రాధాన్యాన్ని వివరించే అవగాహన కల్పించారు.