హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఎమ్మెల్యే రవికుమార్‌కు ఎంపీపీ సవాల్

SKLM: నరసన్నపేట నియోజకవర్గం నుంచి ఆమదాలవలస MLA రవికుమార్ పోటీ చేసి చూపించాలని వైసీపీ ఎంపీపీ అరంగి మురళి సవాల్ విసిరారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. జిల్లా పరిషత్ స్థాయి సంఘాల సమావేశంలో పోలాకి ZPTC కృష్ణ చైతన్య నియోజకవర్గంలో అవకతవకలపై అధికారులను ప్రశ్నించారని చెప్పారు. సంబంధం లేని MLA రవికుమార్ జోక్యం చేసుకుని పెద్దగా మాట్లాడటం సరి కాదన్నారు.