హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: రెండు కార్ల మధ్య ఇరుకున్న స్కూటీ.. వీడియో వైరల్

KMR: పాత జాతీయ రహదారిపై నిన్న జరిగిన రోడ్డు ప్రమాదం సీసీటీవీ ఫుటేజ్ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. రెండు కార్ల మధ్య ఇరుకున్న స్కూటీ. స్కూటీపై వెళ్తున్న ఇద్దరు 9వ తరగతి చదువుతున్న ప్రాణ స్నేహితుల్లో హేమంత్ అనే బాలుడు అక్కడికక్కడే మృతి చెందగా, లోకేష్ అనే బాలుడు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నాడు. కారు నడిపింది కూడా మైనర్‌గా గుర్తించిన పోలీసులు.