హైదరాబాద్: 28°C
తెలంగాణ

'CPI(M) ప్రజా సమస్యలపై పోరాడుతుంది'

KMM: ప్రజా సమస్యలపై నాటి నుంచి నేటి వరకు నిరంతరం CPI(M) పోరాడుతుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు అన్నారు. శనివారం ఖమ్మం రూరల్ (M) కాచిరాజుగూడెంలో CPI(M) నూతన కార్యాలయ నిర్మాణ పనులకు రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పార్టీ నేతలతో కలిసి శంకుస్థాపన చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించాలని ప్రభుత్వాన్ని సూచించారు.