హైదరాబాద్: 28°C
తెలంగాణ

హైదరాబాద్ మిత్రి నగర్‌లో విద్యార్థుల నిరసన

MDCL: హైదరాబాద్‌లోని మిత్రి నగర్ త్రివేణి స్కూల్ సమీపంలో విద్యార్థులు శక్తి స్కీమ్‌కు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. శక్తి స్కీమ్‌ను రద్దు చేయాలని, GO 97ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులు, బ్యానర్లతో ఆందోళన నిర్వహించారు. పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించాలని విద్యార్థులు కోరారు.