MNCL: మాదారం గ్రామపంచాయితీ కార్యాలయంలో వీబీజి రామ్ జీ కి సంబంధించి సర్పంచ్ కుశనపల్లి లక్ష్మణ్ ఆధ్వర్యంలో శనివారం గ్రామ సభ నిర్వహించారు. రాబోయే 2026 -27 సంవత్సరానికి గాను గ్రామపంచాయతీ పరిధిలో చేపట్టబోయే పనులకు సంబంధించి చర్చించారు. అందరి అనుమతితో రాబోయే గ్రామ సభలో తీర్మానం చేయడం జరుగుతుందని T.E ప్రసాద్ తెలియజేశారు.
తెలంగాణ
మాదారంలో గ్రామసభ.. అభివృద్ధి పనులపై చర్చ


