హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పేదల కోసం పనిచేసిన నేత RS: రంగారావు

WG: ప్రభుత్వ భూములను పేదలకు పంచడంలో ఆర్.సత్యనారాయణ రాజు (RS) కీలక పాత్ర పోషించారని CPM నేతలు కొనియాడారు. శనివారం పెంటపాడు మండలం ప్రత్తిపాడులో RS వర్ధంతి సభనిర్వహించి నివాళులర్పించారు. నమ్మిన సిద్ధాంతం కోసం కమ్యూనిస్టు నీడలో తుది శ్వాస వరకు పోరాడారని CPM కన్వీనర్ రంగారావు, రైతు సంఘ నేత పుల్లారెడ్డి తెలిపారు. సన్యాసిరావు, దుర్గ పాల్గొన్నారు.