హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: కోనారెడ్డి చెరువు నుంచి నీటి విడుదల..

WGL: వర్ధన్నపేట పట్టణంలోని కోనారెడ్డి చెరువు నుంచి తూముల ద్వారా నీటిని విడుదల చేశారు. ఎమ్మెల్యే నాగరాజు ఆదేశాలతో అధికారులు నీటిని విడుదల చేయగా శనివారం మున్సిపల్‌ ఛైర్మన్‌ సారంగపాణి పర్యవేక్షించారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు నీటిని పొదుపుగా వినియోగించి పంటలను కాపాడుకోవాలని వారు సూచించారు. నీరు విడుదల కావడంతో ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం.