కామారెడ్డి (D) గాంధారి ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న భవాని జాతీయ ఉత్తమ ఉపాధ్యాయురాలి అవార్డును అందుకున్నారు. న్యూఢిల్లీ విజ్ఞాన్‌భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పురస్కారం స్వీకరించారు. తెలంగాణ నుంచి ఈ అవార్డు అందుకున్న ఏకైక మహిళగా భవాని నిలిచారు. వినూత్న పద్ధతుల్లో విద్యాబోధన చేస్తున్న ఆమెకు పలువురు అభినందనలు తెలిపారు.
తెలంగాణ
రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకున్న భవాని


