AKP: నాతవరం మండలంలోని సరుగుడు, హాసనగిరి గ్రామాల్లో శనివారం పోలీసులు ఆపరేషన్ వజ్రప్రహార్‌లో భాగంగా భారీ కార్డాన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. సుమారు 150 ఇళ్లలో 400 మందిని తనిఖీ చేశారు. సరైన పత్రాలు లేని 30 బైకులు, రెండు ఆటోలు, ఒక ట్రాక్టర్, 180 ఎంఎల్ పరిమాణం గల 40 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. ఏడుగురికి గంజాయి పరీక్షలు నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
గ్రామాల్లో పోలీసుల కార్డాన్ అండ్ సెర్చ్


